- గుండ్ల పోచంపల్లి 299డివిజన్ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు ప్రతి ఒక్కరిని సంతృప్తి పరిచే విధంగా ఉందని గుండ్లపోచంపల్లి 299 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయి పేట శ్రీనివాస్ అన్నారు,ఈ సందర్భంగా ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతులకు కానీ, మహిళలకు కానీ, పేద మధ్య వ తరగతి వారికి ఈ బడ్జెట్ చాలా అనుకూలంగా ఉందని ఆయన అన్నారు, అలాగే ఆరోగ్యశ్రీ పథకం లాంటి గొప్ప పథకాన్ని తీసుకువచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
పేద తరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇందిరమ్మ బీమా కింద ఐదు లక్షల రూపాయల పథకం తీసుకొచ్చినందుకు పేద ప్రజలను సంతోషపడుతున్నారని కూడా ఆయన తెలిపారు.
- Advertisement -
