Sunday, April 5, 2026
Homeఆదిలాబాద్Basara Temple | ఆలయంలో రేపు అన్ని ఆర్జిత సేవలు రద్దు..

Basara Temple | ఆలయంలో రేపు అన్ని ఆర్జిత సేవలు రద్దు..

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం శంకుస్థాపన చేయుటకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాక…. బృహత్ ప్రణాళిక పునర్నిర్మాణ అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 1:00 వరకు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు తెలిపిన ఆలయ అధికారులు…. రేపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా అన్ని ఏర్పాలను పూర్తిచేసిన అధికారులు….

- Advertisement -
RELATED ARTICLES

Latest News