Wednesday, February 25, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | పాలకుడు ప్రజల హృదయాలలో ఉండాలి..

Aaj Ki Baath | పాలకుడు ప్రజల హృదయాలలో ఉండాలి..

శిలలకు ప్రాణం పోయడం కాదు… ప్రజల బతుకుల్లో వెలుగు నింపడం అసలైన పాలన.. ఓట్ల వేటలో వాగ్దానాలు కురిపించి.. గద్దెనెక్కిన తర్వాత విగ్రహాల రాజకీయంతో కాలక్షేపం చేయడం ప్రజలను వంచించడమే.. చరిత్రను తిరగరాసిన మహానుభావులే కాలప్రవాహంలో కలిసిపోయారు… మీ అశాశ్వత అధికార దర్పం ఎన్నాళ్ళు? పాలకుడు ప్రజల హృదయాలలో ఉండాలి.. అంతే కానీ కూడళ్లలో విగ్రహంలా కాదు..

  • సుధాకర్ తలారి..
- Advertisement -
RELATED ARTICLES

Latest News