Wednesday, February 11, 2026
Homeకెరీర్ న్యూస్RBI | ఆర్‌బీఐలో 93 ఉద్యోగాలు

RBI | ఆర్‌బీఐలో 93 ఉద్యోగాలు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank Of India)లో 93 ఉద్యోగాల(Jobs)ను కాంట్రాక్ట్(Contract) ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ప్రకటన (Notification) విడుదలైంది. ఇందులో 3 విభాగాల్లో మొత్తం 29 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. అవి.. డేటా సైంటిస్ట్ 2, డేటా ఇంజనీర్ 2, ఐటీ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ 7, ఐటీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ 5, ఐటీ ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ 3, ఏఐ లేదా ఎంఎల్ స్పెషలిస్ట్ 3, ఐటీ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ 5, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్ 3, ప్రాజెక్ట్ మేనేజర్ 5, మార్కెట్ అండ్ లక్విడిటీ రిస్క్ స్పెషలిస్ట్ 1, ఐటీ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ 13, ఆపరేషనల్ రిస్క్ అనలిస్ట్ 2, క్రెడిట్ రిస్క్ అనలిస్ట్ 2, మార్కెట్ రిస్క్ అనలిస్ట్ 2, రిస్క్ అనలిస్ట్ 2, అకౌంట్స్ స్పెషలిస్ట్ 5, రిస్క్ అసెస్‌మెంట్ అండ్ డేటా అనలిస్ట్ 5, పాలసీ రీసెర్చ్ అనలిస్ట్ 2, బిజినెస్ అండ్ ఫైనాన్షియల్ రిస్క్ అనలిస్ట్ 2, డేటా ఇంజనీర్ వన్ 6, డేటా ఇంజనీర్ టూ 1, డేటా అనలిస్ట్ (మైక్రో డేటా అనలిటిక్స్) 1, క్రెడిట్ రిస్క్ స్పెషలిస్ట్ 4, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ 4. అర్హులు 2026 జనవరి 6న సాయంత్రం 6 గంటల లోపు ఆన్‌లైన్‌లో అప్లై (Online Application) చేసుకోవాలి. వివరాలకు www.rbi.org.inను సందర్శించొచ్చు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News