Wednesday, February 11, 2026
Homeజాతీయంరామచందర్ రావు ఢిల్లీ పర్యటన

రామచందర్ రావు ఢిల్లీ పర్యటన

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటి పర్యటన

రామచందర్ రావు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఢిల్లీ పర్యటించారు. ఈ సందర్భంగా, ఢిల్లీలో రాష్ట్ర కోఆర్డినేటర్‌ నూనె బాల్‌రాజ్‌ ఆయనకు ఘన స్వాగతం పలికారు.

- Advertisement -

ఈ పర్యటనలో, బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్, చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిణామాలు, బీజేపీ కార్యాచరణ మరియు భవిష్యత్ వ్యూహాలపై విలేకరులకు సమగ్రంగా తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News