Tuesday, February 10, 2026
Homeఆజ్ కీ బాత్సర్కార్‌కు సూటి ప్రశ్నలు

సర్కార్‌కు సూటి ప్రశ్నలు

ఎక్కడ నిరుద్యోగ భృతి..
ఎక్కడ మహిళలకు తులం బంగారం..
ఎక్కడ సర్కారు ఉద్యోగులకు డీఏలు, పీఆర్సీ..
ఎక్కడ 6 గ్యారెంటీల అమలు..
ఎక్కడ రైతుభరోసా..
ఎక్కడ యువ వికాసం..
ఎక్కడ ఫీజురీయింబర్స్‌మెంట్..
ఎక్కడ పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ..
ఎక్కడ గ్రామాల్లో బెల్ట్ షాపుల నిషేధం..
ఎక్కడ రైతులకు కనీస మద్దతు ధర..
ఎక్కడ ట్యాంక్ బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం..
ఎక్కడ జర్నలిస్టుల సంక్షేమ నిధి..
ఎక్కడ గల్ఫ్ కార్మికుల ఎన్ఆర్ఐ పాలసీ..
ఎక్కడ నయీమ్ కేసు విచారణ..
ఎక్కడ వరంగల్ జైలు నిర్మాణం..
ఎక్కడ వరంగల్ రైతు డిక్లరేషన..
ఎక్కడ మహిళలకు స్కూటీలు..

  • ముచ్కుర్ సుమన్ గౌడ్
- Advertisement -
RELATED ARTICLES

Latest News