అబ్దుల్లాపూర్‌మెట్ గ్రామపంచాయతీ కార్యాలయం ప్రాంగణంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మంగళవారము ఉదయం గ్రామ సర్పంచ్ మందుగుల విజయ్ శ్రీశైలం గౌడ్ అద్యక్షతన మహిళా గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా MPDO శ్రీ వాణి, ఎస్. ఐ. ప్రియాంక రెడ్డి హాజరయ్యరు.
ఈ కార్యక్రమములో ఉప సర్పంచ్ అంతటి సుష్మా అశోక్ గౌడ్, పంచాయతీ సెక్రటరీ తుల్జా ప్రసాద్, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు మాచగోని మహేందర్ ముదిరాజ్, జీవన్ రెడ్డి, బుర్ర శ్రీనివాస్ గౌడ్, దశరథ, శివకుమార్, దర్శనం యాదయ్య, రాఘవేంద్ర, దీపిక నాగరాజ్, బండి సునీత, శ్రీలత, గ్రామ పెద్దలు మహిళా సంఘాలు, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇతరులు పాల్గొన్నారు.
- Advertisement -
