రాష్ట్ర ముఖ్యమంత్రి బాసర పర్యటన నేపథ్యంలో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
- Advertisement -