Friday, March 20, 2026
Homeవరంగల్‌Parvathagiri | విద్యుత్ అంతరాయానికి సహకరించాలి.

Parvathagiri | విద్యుత్ అంతరాయానికి సహకరించాలి.

  • పర్వతగిరి మండల విద్యుత్ ఏడిఈ తిరుపతి

వరంగల్ జిల్లా పర్వతగిరి మండల పరిధిలోని అన్ని గ్రామాల విద్యుత్ వినియోగదారులకు, రేపు అనగా గురువారం ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు విద్యుత్ అంతరాయం కలుగుతుందని, కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని పర్వతగిరి మండల విద్యుత్ ఏడిఈ (ఆపరేషన్) తిరుపతి కోరారు. మండలానికి విద్యుత్తు సరఫరా అందించే, 132కేవీ నెక్కొండ ఎస్.ఎస్ వద్ద నిర్వహణ పనుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని, కావున మండలంలోని అన్ని గ్రామాలు విద్యుత్ అంతరాయ సమయంలో విద్యుత్ వినియోగదారులందరూ సహకరించాలని విద్యుత్ ఏ.డి.ఈ తిరుపతి కోరారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News