వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని బస్టాండ్ ఏరియాలో స్వాతంత్ర సమరయోధుడు ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెండం కట్టయ్య 28వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన పిసిసి సభ్యులు పెండెం రామానంద్, శొంఠి రెడ్డి రంజిత్ రెడ్డి, బత్తిని రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
