Thursday, February 12, 2026
Homeవరంగల్‌Vote | స్వచ్ఛందంగా ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకోవాలి.

Vote | స్వచ్ఛందంగా ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకోవాలి.

  • మామునూరు ఏసిపి ఎన్.వెంకటేష్,
  • పర్వతగిరి సీ.ఐ బి.రాజగోపాల్,

పర్వతగిరి మండల పరిధిలోని పర్వతగిరి, కల్లెడ, చింత నెక్కొండ, ఏనుగల్లు గ్రామాలలో ప్రజలు ధైర్యంగా స్వచ్ఛందంగా రాబోవు గ్రామపంచాయతీ ఎన్నికలలో వారి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా వారికి ధైర్యం పెంపొందించడానికి పోలీస్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఇందులో మామునూరు ఏసిపి ఎన్ వెంకటేష్, పర్వతగిరి సీఐ బి రాజగోపాల్, పర్వతగిరి ఎస్సై బి ప్రవీణ్, సంగెం ఎస్సై వంశీకృష్ణ, అయినవోలు ఎస్సై శ్రీనివాస్ సర్కిల్ సిబ్బంది 25 మంది పీసీ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News