మీ బిడ్డ మీ పక్కనే కూర్చుని ఉండవచ్చు… కానీ వారి చేతిలో ఉన్న ఫోన్ మిమ్మల్ని వారికి ఆమడ దూరంలో ఉంచుతోంది. వారు ‘ఆన్లైన్’ అవ్వకముందే, మీరు వారితో ‘కనెక్ట్’ అవ్వండి. లేదంటే ఆ రంగుల ప్రపంచం మీ ప్రేమని బలితీసుకుంటుంది.. ప్రేమ విఫలమైందనో, బైక్ కొనివ్వలేదనో క్షణికావేశంలో ప్రాణాలు తీస్తుకునే స్థితికి మన పిల్లలు చేరుతున్నారంటే… అది వారి బలహీనత మాత్రమే కాదు.. మనం వారితో గడిపే సమయం తగ్గిందనడానికి నిదర్శనం. బిడ్డలకు ఆస్తిని ఇవ్వకపోయినా పర్వాలేదు.. వారి బాధను పంచుకునే ‘అమ్మ ఒడిని’, ‘నాన్న భుజాన్ని’ తోడుగా ఇవ్వండి.
- ఆదాబ్ హైదరాబాద్ టీం..
- Advertisement -
