- సర్పంచుల ఫోరం అధ్యక్షులు గా పనుగట్ల శ్రీనివాస్ గౌడ్
- బిఆర్ఎస్ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నిక
మండల స్థాయి సమస్యలు పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు పనుగట్ల శ్రీనివాస్ గౌడ్ అన్నారు.ఈ సందర్భంగా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గజ్వేల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో భాగంగా జగదేవపూర్ మండలంలోని జగదేవపూర్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా పనుగట్ల శ్రీనివాస్ గౌడ్ నీ మండలం సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులుగా ఆలేటి కవితలోలాకర్ రెడ్డి.పోసానిపల్లి రాజు. ప్రధాన కార్యదర్శి చెక్కల పరమేశ్వర్.కార్యదర్శులు, జురు స్రవంతి వెంకటేశం, రజిత మల్లేశం. క్యాషియర్ కనకయ్య. సలహాదారులు రజిత పరశురాం.
ప్రచార కార్యదర్శి క్యాసారం కుమార్. కార్యవర్గ సభ్యులుగాబత్తిని రాజు గౌడ్ ,దిన రాజలింగం ,మౌనిక ,ముత్యం, రజిత అశోక్,జ్యోతి మహేష్ ,సంధ్య శ్రీనివాస్ గార్లనుఎన్నుకోవడం జరిగింది. జగదేపూర్ మండలం సర్పంచ్ల ఫోరం అధ్యక్ష కార్యవర్గానికి గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు వంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపినారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ లు, మాజీ సర్పంచులు, బిఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు.
