Wednesday, March 4, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | మన ఓటు - మన గ్రామం భవిష్యత్

Aaj Ki Baath | మన ఓటు – మన గ్రామం భవిష్యత్

పద్దెనిమిదేళ్ళు నిండాయంటే ఓటు హక్కును పొందాలోయ్.. పనుల ఒత్తిడి ఉన్నా కానీ ఓట్లు తప్పక వేయాలోయ్.. ఎన్నికలోయ్ ఎన్నికలోయ్.. గ్రామ పంచాయతీ ఎన్నికలోయ్.. పార్టీ లెన్ని వచ్చిన గాని పనిచేసే నాయకుడికీ ఓటు వేయాలోయ్… ఓటుకు నోటు ఎవరన్నరంటే పొలిమేర అవతల తరమాలోయ్.. ఎన్నికలోయ్ ఎన్నికలోయ్.. గ్రామ పంచాయతీ ఎన్నికలోయ్ మాటల గారడీ పడిపోకుండా మహనీయుల మాటల వైపు ఉండాలోయ్… లాభనష్టా బేరిజు వేయాక నిజాయితీపరులను గెలిపించాలోయ్.. ఎన్నికలోయ్ ఎన్నికలోయ్.. గ్రామ పంచాయతీ ఎన్నికలోయ్…

  • నరేష్ జాటోత్

- Advertisement -
RELATED ARTICLES

Latest News