Wednesday, February 11, 2026
Homeఆంధ్రప్రదేశ్CM ChandraBabu | వన్ విజన్.. వన్ డైరెక్షన్..

CM ChandraBabu | వన్ విజన్.. వన్ డైరెక్షన్..

ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానం
డేటా ఆధారిత పాలనపై సదస్సులో సీఎం చంద్రబాబు

అమరావతి: వన్ విజన్-వన్ డైరెక్షన్(One Vision-One Direction).. ఇదే ప్రభుత్వ విధానమని (Government Policy), దీనికి అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. స్వర్ణాంధ్ర(Swranandhra)-2047 విజన్ దిశగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని సూచించారు. ఈ మేరకు గ్రామ(Village), వార్డు (Ward) సచివాలయాలు (Secretariats) విజన్ యూనిట్లుగా పనిచేయాలని అన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయంలోని ఐదో బ్లాకులో డేటా ఆధారిత పాలన(Data driven governance)పై సీఎం నేతృత్వంలో సదస్సు (Summit) నిర్వహించారు. ఈ సదస్సుకు మంత్రులు, కార్యదర్శులు, హెచ్‌ఓడీలు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News