Tuesday, October 28, 2025
ePaper
Homeబిజినెస్న్యూమెరోస్ మోటార్స్ డిప్లోస్ మాక్స్+ ను విడుదల

న్యూమెరోస్ మోటార్స్ డిప్లోస్ మాక్స్+ ను విడుదల

న్యూమెరోస్ మోటార్స్, స్వదేశీ ఎలక్ట్రిక్ వాహనాల్లో నిపుణత కలిగిన ఒరిజినల్ ఈక్విప్ మెంట్(ఓఇఎమ్) మాన్యుఫాక్చరర్, మంగళవారం మల్టీ యుటిలిటీ ఈ-స్కూటర్ డిప్లోస్ మాక్స్ యొక్క సరికొత్త వెర్షన్ డిప్లోస్ మాక్స్ ను విడుదల చేసింది. స్వచ్ఛమైన మోబిలిటీకి కొత్త అనుభూతిని అందించడంలో డిప్లోస్ మాక్స్ం కంపెనీ వ్యక్తిగత మోబిలిటీ విభాగంలో తన ప్రయాణాన్ని మరింతగా ఐలోపేతం చేస్తుంది. డిప్లోస్ మాక్స్ం ఐదు సరికొత్త అప్గ్రేడ్లతో, డ్యూయల్ కలర్ మరియు తాజా లుక్లో. 4.0Wh డ్యూయల్ లిక్విడ్ అమ్మర్షన్ కూలింగ్ బ్యాటరీ ప్యాక్, 70 కి. మీ/హౌర్ గరిష్ట వేగం,

156 కి.మీ (ఐడీసీ) మెరుగైన మైలేజ్ మరియు మెరుగైన పికప్ను అందిస్తుంది. మూడు ప్రత్యేక రంగులు బ్లేజ్ రెడ్, పియానో బ్లాక్ మరియు వోల్ట్ బ్లూలలో లభిస్తుంది. ఈ వాహనాలు సురక్షితమై నవి, నమ్మదగినవి, మన్నికై నవి మరియు వినియోగదారుల వివిధ అవస రాలకు అనువైనవి. డిప్లోస్ మాక్స్ం హైదరా బాద్ (ఎక్స్-షోరూమ్) ధర రూ. రూ.1,15,103 మాత్రమే. కంపెనీ ఇండి యాలో అతిపెద్ద పైలట్ టెస్ట్ను నిర్వహించింది, 14 మిలియన్ కిలోమీటర్లకు పైగా ప్రయాణించడం ద్వారా భారతీయ ఓఇఎమ్ ల్లో ముందున్నది. సురక్షితమైన, నమ్మక, మన్నికను ప్రదర్శిస్తూ, డిప్లోస్ స్కూటర్ల శ్రేణిలో విభిన్న భౌగోళిక గమ్యస్థానాలను దాటి ప్రయాణించి, ఎలక్ట్రిక్ వాహనాల ఆవిష్కరణకు కొత్త రికార్డులను ఏర్పరచింది మరియు భారతదేశంలో ఈవీ స్కూటర్ల భవిష్యత్తును పునః నిర్వచించింది. డిప్లోస్ ప్లాట్ఫామ్ అత్యాధునిక ఇంజనీరింగ్ మరియు వినూత్న డిజైన్పై నిర్మించబడింది, దాని మూడు ప్రధాన సూత్రాలకు కట్టుబడి ఉంటూనే పూర్తిగా అనుసంధానించబడిన మరియు సజావుగా వినియోగదారు అనుభవాన్ని అందిస్తుంది. పెర్ఫార్మెన్స్ పరంగా గమనిస్తే 156 కి.మీ. (ఐడీసీ) మెరుగైన మైలేజ్ మరియు70 కి.మీ/హౌర్ మెరుగైన గరిష్ట వేగం, భద్రత

పరంగా చూస్తే.. డిప్లోస్ ప్లాట్ఫారంలో డ్యూయల్ డిస్క్ బ్రేక్స్, హై-పర్ఫార్మెన్స్ ఎస్ఈడీ లైటింగ్, మరియు రెండు స్మార్ట్ ఫీచర్లు, దొంగతనం అలర్ట్లు, జియోఫెన్సింగ్, వాహన ట్రాకింగ్ వంటి అధునాతన సదుపాయాలు ఉన్నాయి. భరోసా పరంగా చూస్తే.. చాసిస్, బ్యాటరీ, మోటారు, కంట్రోలర్ వాహన వ్యవస్థలు స్థిర మైన దీర్ఘకా లిక ఉత్తమ పనితీరు కోసం ఇంజనీర్ల ద్వారా రూపొందించబడ్డాయి. మన్నిక పరంగా.. దృఢ మైన చక్కటి చాసిస్ మరియు వెడల్పైన టైర్లు బల మైన గ్రిప్ మరియు దీర్ఘకాలిక మన్నికను అంది స్తాయి. న్యూమెరోస్ మోటార్స్వ్య వస్థాప కులు మరియు సీఈవో శ్రేయాస్ శిబులాల్ మాట్లా డుతూ.. “న్యూమెరోస్ మోటార్స్లో, మేము క్లీన్, సమర్థ వంతమైన మోబిలిటీ పరి ష్కారాలను స్థిరమైన పరిసరాల పునాది అని విశ్వసి స్తున్నామన్నారు. డిప్లోస్ ప్లాట్ఫారమ్ మా ఆవిష్కరణ, భద్రత, పర్యావరణ బాధ్యతకు నిదర్శనమన్నారు. అందుకే మేము డిప్లోస్ మాక్స్+ను అందిస్తూ వినియోగదారులకు మరింత విలువ వచ్చిం దన్నారు. ఈ విడుదల అభివృద్ధి చెందిన సాంకేతికతను ప్రాక్టికల్ డిజైన్తో కలిపి నమ్మక, భద్రత, మన్నిక మరియు మరింత విలువ ను కలిగించి ట్రాన్స్పోర్టేషన్ భవిష్యత్తును రూపు దిద్దుతున్నా మన్నారు.” న్యూమె రోస్ మోటార్స్ తన విక్రయ, సేవా నెట్వర్ను విస్తరిస్తోందన్నారు. ప్రస్తుతం 14 నగరాల్లో కార్య కలాపాలు నిర్వ హిస్తున్నది. 2026-27 ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు కనీసం 100 డీలర్లను 50 నగరాల్లో చేరుస్తూ విస్తరణలో ఉందన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News