Sunday, April 12, 2026
Homeకెరీర్ న్యూస్NTPCలో 120 డిప్యూటీ మేనేజర్ పోస్టులు

NTPCలో 120 డిప్యూటీ మేనేజర్ పోస్టులు

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC)లో 120 డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎలక్ట్రికల్ విభాగంలో 40, మెకానికల్‌లో 40, సీ అండ్ ఐ డిపార్ట్‌మెంట్‌లో 40 ఖాళీలు ఉన్నాయి. సంబంధిత విభాగాల్లో బీటెక్ లేదా బీఈ చేసినవాళ్లు అర్హులు. రూ.70 వేల నుంచి రూ.2 లక్షల వరకు వేతనం ఇస్తారు. 2025 జూన్ 9వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. careers.ntpc.co.in లేదా www.ntpc.co.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News