నిర్మల్ జిల్లా(Nirmal District) కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు(Congress Party President), ఖానాపూర్ ఎమ్మెల్యే(Khanapur Mla) వెడ్మ బొజ్జు పటేల్(Vedma Bojju Patel) ఈ రోజు గురువారం హైదరాబాద్‌లో మంత్రి సీతక్క(Minister Seethakka)ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు(New Year Wishes) తెలిపారు. ఖానాపూర్ నియోజకవర్గం, నిర్మల్ జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.
- Advertisement -

