మహబూబాబాద్ జిల్లా కొత్త సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP) డాక్టర్ శభరీష్ బాధ్యతలు (Duties) స్వీకరించారు. ములుగు (Mulugu) ఎస్పీగా ఉన్న ఆయన్ని ప్రభుత్వం ఇక్కడికి బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు స్వీకరించడానికి వచ్చిన ఆయనను ములుగు ఎస్పీగా బదిలీపై వెళ్తున్న ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పుష్పగుచ్ఛం (Bouquet) అందించి స్వాగతం (Welcome) పలికారు. బాధ్యతల స్వీకరణ తర్వాత శభరీష్.. జిల్లా అధికారులతో మాట్లాడారు. కురవి (Kuravi) భద్రకాళి (Bhadrakali) సమేత వీరభద్రస్వామి (Veerabhadra Swamy) వారిని దర్శించుకున్నారు.
- Advertisement -
