కొత్తగా రాబోతున్న సర్పంచ్ కి.. పాత సమస్యలు స్వాగతం పలకబట్టే..సమస్యల పరిష్కారానికి నడుం బిగించేటప్పుడు..జరభద్రం.. పాత సర్పంచులకు పట్టిన గతి నీకు పట్టేటట్టుంది.. జరభద్రం.. గెలుపు మాట ఏమో..!కానీ.. ఇచ్చిన మాటకు కట్టుబడి గ్రామాభివృద్ధి తీర్చిదిద్దేందుకు ముందుకు పోయేందుకు కొత్త సర్పంచులు సిద్ధం ఐతుండ్రు…. ఓ కొత్త సర్పంచ్ అన్నా.. జరభద్రం..నువ్వు చేయించు బిల్లు నేను చేయిస్తానని మాటలు బాగానే చెబుతారు…మన నాయకులు. జరభద్రం..పాత సర్పంచుల పరిస్థితి రాస్తే పుస్తకాలు నిండుతాయి… తీస్తే సినిమా అవుతుంది… జరా నిధులను చూసుకొని గ్రామ అభివృద్ధికి తోడుపడు.. ఓ కొత్త సర్పంచ్ అన్న..
- మర్రి నాగిరెడ్డి
- Advertisement -
