Saturday, February 28, 2026
Homeరంగారెడ్డిChinese Manja | చైనా మాంజా విక్రయిస్తున్న ఇతర వ్యక్తులపై కేసులు నమోదు

Chinese Manja | చైనా మాంజా విక్రయిస్తున్న ఇతర వ్యక్తులపై కేసులు నమోదు

  • నేరేడుమెట్టు పోలీసులు..
  • చైనా మంజు అమ్మిన, వినియోగించిన మాకు సమాచారం ఇవ్వండి : సిఐ సందీప్ కుమార్

మల్కాజిగిరి నియోజకవర్గం నేరేడుమెట్టు పోలీస్ స్టేషన్ పరిధిలో చైనా మాంజా విక్రయిస్తున్న ఇతర వ్యక్తులపై బిజినెస్, ఎన్విరాన్మెంట్ యాప్ కింద కేసులు నమోదు చేయడం జరిగిందని సిఐ సందీప్ కుమార్ వెల్లడించారు. వినోబా నగర్ చెందిన గౌలికల్ హరిలాల మౌనిక సైడ్ షాప్ నిర్వహిస్తున్నాడు ఇట్టి వ్యక్తి నుంచి 11 చరకాల చైనా మాంజాను స్వాధీనం చేసుకోవడం జరిగింది అని, మారుతి నగర్ కు చెందిన మరో మైనర్ బాలుడు వద్ద నాలుగు చరకాల చైనా మాంజా స్వాధీనం చేసుకోవడం జరిగినది అని తెలిపారు. చైనా మంజు వాడడం నేరమే కాక ప్రమాదకరమని అట్టి చైనా మాంజా అమ్మిన, వినియోగించిన తమకు సమాచారం ఇవ్వగలరని నేరేడుమెట్టు సిఐ సందీప్ కుమార్ ప్రజలను కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News