Wednesday, February 25, 2026
Homeకెరీర్ న్యూస్NCL | ఎన్‌సీఎల్‌లో 575 అప్రెంటీస్‌లు

NCL | ఎన్‌సీఎల్‌లో 575 అప్రెంటీస్‌లు

ఎన్‌సీఎల్ ఇండియా లిమిటెడ్‌(NCL India Limited)లో 575 అప్రెంటీస్‌(Apprentice)ల నియామకానికి ప్రకటన విడుదలైంది. ఇందులో గ్రాడ్యుయేట్ (Graduate) ఖాళీలు 357 కాగా టెక్నీషియన్ (Technician) వేకెన్సీ 218 ఉన్నాయి. గ్రాడ్యుయేట్‌లో మెకానికల్ 94, ఎలక్ట్రికల్ 93, సివిల్ 34, ఇన్‌స్ట్రుమెంటేషన్ 14, కెమికల్ 9, మైనింగ్ 49, కంప్యూటర్ సైన్స్ 49, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 9, ఐటీ 6 ఖాళీలు ఉన్నాయి. టెక్నీషియన్ కేటగిరీలో మెకానికల్ 57, ఎలక్ట్రికల్ 66, సివిల్ 15, ఇన్‌స్ట్రుమెంటేషన్ 10, మైనింగ్ 32, కంప్యూటర్ సైన్స్ 13, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 10, ఎంఎల్‌టీ 5, క్యాటరింగ్ 5, ఫార్మాసిస్ట్ 5 వేకెన్సీ ఉన్నాయి. అప్రెంటీస్(Training) కాల వ్యవధి ఏడాది. గ్రాడ్యుయేట్లకు రూ.15028, టెక్నీషియన్‌లకు రూ.12524 స్టైపెండ్(Stipend) ఇస్తారు. 2026 జనవరి 2వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఆన్‌లైన్‌(www.nlcindia.in)లో అప్లై చేసుకోవాలి. హార్డ్ కాపీలను జనవరి 9లోపు సమర్పించాలి. మరిన్ని వివరాలకు సంస్థ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News