Wednesday, February 25, 2026
Homeవరంగల్‌నర్సంపేట మున్సిపాలిటీ బరిలో ప్రముఖ పార్టీల అభ్యర్థులు వీరే

నర్సంపేట మున్సిపాలిటీ బరిలో ప్రముఖ పార్టీల అభ్యర్థులు వీరే

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో పొటీ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తుది జాబితాను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా బిజెపి నాయకులు గోగుల రాణ ప్రతాపరెడ్డి, ఎం సిపిఐ పార్టీ తరఫున పెద్దారపు రమేష్, సిపిఎం పార్టీ తరపున హనుమకొండ శ్రీధర్ వారి వారి పార్టీల్లో నిలబడ్డ వారికి బీఫాంలో అందజేసి వివరాలు వెల్లడించారు.

నర్సంపేట మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా….

- Advertisement -
  1. వార్డ్ కొత్తకొండ మేఘనశ్యామ్ రాజ్,
  2. వార్డ్ కంపల్లి వీణవిజేందర్ రెడ్డి
  3. వార్డ్ ముత్తినేని వెంకన్న,
  4. వార్డ్ బీరం భారత్,
  5. వార్డ్ పొన్నాల మనీషా
  6. వార్డ్ నర్సింహా రెడ్డి పున్నం,
  7. వార్డ్ గంధం నరేందర్
  8. వార్డ్ కందుకూరి రాజితఅశోక్
  9. వార్డ్ బండి ప్రవళిక సందీప్
  10. వార్డ్ చింతల సాంబరెడ్డి
  11. వార్డ్ చీకటి స్వరూప ఓదయ్య గౌడ్
  12. వార్డ్ఇస్లావత్ రమగోపి
  13. వార్డ్ భూక్య మత్రు రాథోడ్
  14. వార్డ్ గుజ్జుల భవానిభాస్కర్
  15. వార్డ్ ఏపురి శ్రీనివాస్ రెడ్డి
  16. వార్డ్ అజ్మీరా మేఘ్యా
  17. వార్డ్ సలావుద్దిన్ ఆయబ్ ఖాన్
  18. వార్డ్ లక్కర్స్ రజిత రమేష్
  19. వార్డ్ విజయ్ కుమార్ ఎలకంటి
  20. వార్డ్ శ్రీరామోజు రోజా రాణిమురళి
  21. వార్డ్ ఓర్సుఅంజలిఅశోక్
  22. వార్డ్ బాణాల ప్రసన్న ప్రభాకర్
    23.వార్డ్ వెల్పుల శ్రీలతరవి
    24.వార్డ్ బత్తిని రాజేందర్
  23. వార్డ్ పెండెం శ్రీలక్ష్మిరామానంద్
  24. వార్డ్ గాజుల విమలరాము
  25. వార్డ్ ములకల వినోద సాంబయ్య
  26. వార్డ్ చిలువేరు రజినీభారతిరమేష్
  27. వార్డ్ వేముల సంధ్యా సాంబయ్య గౌడ్
  28. వార్డ్ మడాసి రవి పేర్లను ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి వెల్లడించారు.

అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న 30 వార్డు సభ్యుల పేర్లు,నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో

టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల జాబితా….

1 వ వార్డు కడారీ కవిత – కుమారస్వామి
2 వ వార్డు గోలి అనిత – శ్రీనివాస్ రెడ్డి
3 వ వార్డు మండల కుమారస్వామి
4వ వార్డు బీరం నాగిరెడ్డి
5 వ వార్డు బొడుగు సంధ్యారాణి – శ్రీనివాస్
6వ వార్డు వేణుముద్దల శ్రీధర్ రెడ్డి
7 వ వార్డు మోతే తిరుపతిరెడ్డి
8 వ వార్డు పెండెం కళ్యాణి – వెంకటేశ్వర్లు
9 వ వార్డు రాయిడి కీర్తి దుష్యంత్ రెడ్డి
10 వ వార్డు నాగిశెట్టి పద్మ ప్రసాద్
11 వ వార్డు పెండ్యాల జ్యోతి – ప్రభాకర్
12 వ వార్డు ఇస్లావత్ రజిత రాజన్న నాయక్
13 వ వార్డు అంగోత్ సుధాకర్ లాల్
14 వ వార్డు బుస శిరీష – రాజు
15వ వార్డు మీరాల ఐలయ్య యాదవ్
16 వ వార్డు బానోతు నవీన్ నాయక్
17 వ వార్డు నల్లా మనోహర్ రెడ్డి
18 వ వార్డు దొమ్మటి రమ్య – సంతోష్ గౌడ్
19 వ వార్డు గాలి శ్రీనివాస్ యాదవ్
20 వ వార్డు వాసం కరుణ – సాంబయ్య
21 వ వార్డు శివరాత్రి స్వామి
22 వ వార్డు మాదాసి ప్రవీణ్.
23 వ వార్డు మంద రిషిత – ప్రసాద్
24 వ వార్డు పెండెం శివానంద్
25 వ వార్డు నాడెం సునీతశాంతి కుమార్
26 వ వార్డు మండల శ్రీదేవి – శ్రీనివాస్
27 వ వార్డు గిరగాని హైమావతి – సాంబయ్య గౌడ్
28 వ వార్డు చింతల రేఖా టార్జాన్
29 నాగెల్లి పద్మ వెంకటనారాయణ గౌడ్
30 వ వార్డు బండి ప్రవీణ్ కుమార్ లను ప్రకటించారు.

అదేవిధంగా బిజెపి పార్టీ తరఫున

1వ వార్డు – దొంతరాబోయిన స్రవంతి
2వ వార్డ్- గంగడి లత,3వ వార్డ్ – జుర్రు రాజు,
4వ వార్డ్- బానోతు వీరన్న,5వ వార్డ్- అంజ పెళ్లి రాధిక, 6వ వార్డ్ – సామల ప్రవీణ్ కుమార్,7వ వార్డ్- నూనె రంజిత్ కుమార్,8వ వార్డ్- ఓరుగంటి మౌనిక,9వ వార్డ్ – మార్త సంధ్యారాణి,10వ వార్డ్- తాళ్లూరి వసంతకుమారి,11వ వార్డ్- వెలుదండి రేవతి,12వ వార్డ్ – చందావత్ జ్యోతి,13వ వార్డ్- భూక్య వీరు,14వ వార్డ్- తాళ్లపల్లి మౌనిక,15వ వార్డ్ – కుంభం కోమల్ రెడ్డి,16వ వార్డ్- బానోతు రాజేందర్ (బిల్లా),17వ వార్డ్- పొదిళ్ల రామచందర్,18వ వార్డ్ – దుగ్యాల భారతి,19వ వార్డ్- కోమండ్ల సప్తగిరి,

20వ వార్డ్- బాల్నే శైలజ,21వ వార్డ్- గూడూరు సందీప్,22వ వార్డ్ – మైసి శోభన్ బాబు,23వ వార్డ్- తప్పెట్ల పుష్ప, 24వ వార్డ్- సూత్రపు సరిత,25వ వార్డ్ – సామల రేణుక,26వ వార్డ్- మల్యాల శ్రీదేవి,27వ వార్డ్- ఠాగూర్ నీతా బాయ్,28వ వార్డ్- జూలూరి రోజా రాణి,29వ వార్డ్- పంజాల శ్రీరామ్,30వ వార్డ్- కూనమళ్ళ పృథ్వీరాజ్ లను ప్రకటించారు. అదేవిధంగా ఎం సిపిఐ పార్టీ నుండి నర్సంపేట మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులు

ఒకటో వార్డు కొత్తకొండ లావణ్య రాజమౌళి, నాలుగో వార్డు బండారి మల్లేష్, 16వ వార్డు గుర్రం రవి, 19వ వార్డు వంగల రాగసుధ, 20వ వార్డు దుప్పెల్లి ప్రమీల బరిలో నిలిపారు. దీంతోపాటు సిపిఎం పార్టీ తరఫున పదవ వార్డులో హనుమకొండ శ్రీధర్ 23వ వార్డులో కలకోటి పుష్పలీల బరిలో ఉన్నారు. అదేవిధంగా జనసేన పార్టీ తరఫున 9వ వార్డులో మెరుగు లత 21వ వార్డులో ఒర్సు రాజేందర్ 23వ వార్డులో ఆకులపల్లి లహరి లు పోటీలో ఉన్నట్టు నియోజకవర్గం ఇంచార్జ్ మేరు శివకోటి యాదవ్ తెలిపారు. ఇంకా కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు రెబల్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News