మొంథా తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జిల్లా ఎస్పీ..దేవరకొండ కోమ్మెపల్లి గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో వరదనీటిలో చిక్కుకున్న విద్యార్ధులను తక్షణమే స్పందించి సిబ్బందితో కలిసి సురక్షిత ప్రాంతానికి తరలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్..మొంథా తుఫాను కారణంగా జిల్లాలో ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
అత్యవసరమైతే తప్ప ప్రజలు రోడ్ల పైకి అనవసరంగా రాకూడదని ఎస్పీ ప్రజలకి సూచించారు..


- Advertisement -
