Sunday, January 18, 2026
EPAPER
Homeనల్లగొండNakrekal Mla | అంతిమ యాత్రల్లో పాల్గొన్న వేముల వీరేశం

Nakrekal Mla | అంతిమ యాత్రల్లో పాల్గొన్న వేముల వీరేశం

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం(Vemula Veeresham) ఆదివారం ఇద్దరి అంతిమ యాత్రల్లో(Final Journeys) పాల్గొని మరో వ్యక్తి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి(Tributes) కుటుంబ సభ్యులను ఓదార్చారు. నకిరేకల్ మునిసిపాలిటీ పరిధిలోని 8వ వార్డుకు చెందిన బీజానీ బీ అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహాం వద్ద నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. నకిరేకల్ పట్టణ కేంద్రానికి చెందిన కమ్యూనిస్టు నాయకుడు (Communist Leader) కామ్రేడ్ యాట నర్సింహా రెడ్డి అనారోగ్యంతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాల(Garland) వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. నకిరేకల్ మునిపాలిటీ పరిధిలోని 5వ వార్డుకు చెందిన రింగు రామనర్సమ్మ అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యుల(Family Members)ను ఓదార్చారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News