- నాగారం సెరినిటీ విద్యార్థుల ఎంపిక
జనవిజ్ఞాన వేదిక కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన చెకుముకి సైన్స్ సంబరాలు-2025 జిల్లా స్థాయిలో నాగారం సెరినిటి పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారని పాఠశాల కరెస్పాండెంట్ నోముల జంగిరెడ్డి తెలిపారు. ఎంపికైన విద్యార్థులు భాగ్య శ్రీ (10వ తరగతి), కృష్ణ చైతన్య(9వ తరగతి), త్రిలోచన్(8వ తరగతి) లను ఈ సందర్భంగా జంగిరెడ్డి మంగళవారం అభినందించారు.
- Advertisement -
