Friday, March 20, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | అభివృద్ధి అంటే ఆకాశహర్మ్యాల వెలుగులు మాత్రమే కాదు..

Aaj Ki Baath | అభివృద్ధి అంటే ఆకాశహర్మ్యాల వెలుగులు మాత్రమే కాదు..

నదికి ప్రాణం పోయాలన్న తపన అభివృద్ధి అయితే… ఆ నది తీరాన్నే నమ్ముకున్న పేదవాడి కన్నీరు తుడవడం మానవత్వం.. మురికిని కడిగేసే ప్రయత్నంలో బతుకులు మురికిపాలవ్వకూడదు.. మూసీ ప్రక్షాళన అనేది కేవలం నీటిని శుభ్రం చేయడం మాత్రమే కాదు.. వేల కుటుంబాల భవిష్యత్తును భద్రపరచడం కూడా కావాలి. అభివృద్ధి అంటే ఆకాశహర్మ్యాల వెలుగులు మాత్రమే కాదు.. సామాన్యుడి గూడులో ఆరని దీపం. ప్రకృతిని ఆక్రమిస్తే ప్రళయం వస్తుంది.. సామాన్యుడి గూడును చిదిమేస్తే ఆక్రోశం వస్తుంది. నదిని ప్రవహించనిద్దాం, బతుకును వికసించనిద్దాం.. కలర్ ఫుల్ డ్రాయింగ్స్ కోసం సామాన్యుడి కలల ఇళ్ళను కూల్చడం అభివృద్ధి కాదు.. మనిషి కన్నీరు తుడిచి, మనసును గెలుచుకోవడమే అసలైన విజయం..

- Advertisement -
RELATED ARTICLES

Latest News