Wednesday, February 25, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ గడువు ముగిసింది.

Aaj Ki Baath | మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ గడువు ముగిసింది.

మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ గడువు ముగిసింది.. ఈ ఎన్నికలు కేవలం ఓటు వేసే ప్రక్రియ కాదు.. అవి మన ఊరి భవిష్యత్తును మన చేతుల్లోకి తీసుకునే ప్రజాస్వామ్య పండుగ. తెలంగాణలో ప్రతి వీధి, ప్రతి కాలనీ, ప్రతి సమస్య ఈ ఎన్నికలతో మాట్లాడుతుంది. నీటి బొట్టు నుంచి రోడ్డు వరకు.. దీపం వెలుగునుంచి అభివృద్ధి దాకా.. అన్నిటికీ దిశ చూపేది స్థానిక పాలన. చైతన్యంతో వేసిన ఒక ఓటు.. బాధ్యతతో నిలబెట్టిన ఒక నాయకత్వం లభిస్తే.. చిన్న పట్టణమే గొప్ప తెలంగాణగా మారుతుంది…

  • బోయినపల్లి రమణా రావు..
- Advertisement -
RELATED ARTICLES

Latest News