Saturday, February 28, 2026
Homeరంగారెడ్డిChinese Manja | మాంజా తగిలి గాయాలపాలైన వాహనదారుడు

Chinese Manja | మాంజా తగిలి గాయాలపాలైన వాహనదారుడు

బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మెడకు మాంజా తగలడంతో లోతైన గాయమైన సంఘటన కీసరలో శుక్రవారం చోటు చేసుకుంది. గాయాలపాలైన వ్యక్తిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా 19 కుట్లు వేశారు. మాంజా విక్రయాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ ఆంజనేయులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News