Monday, April 13, 2026
Homeఆరోగ్యంSitting | కూర్చోవద్దు.. లేవండి..

Sitting | కూర్చోవద్దు.. లేవండి..

అదే పనిగా, గంటల తరబడి కూర్చోవద్దు. మధ్య మధ్యలో గంటకోసారి లేవాలి. అటూ ఇటూ తిరగాలి(Walking). వీలైతే రన్నింగ్ (Running) చేయటం ఇంకా మంచిది. ఇదొక అలవాటు(Habbit)గా చేసుకోవాలి. లేకపోతే ఆరోగ్య(Health)పరంగా ఎంతో నష్టపోతాం. ఎక్సర్‌సైజులు(Exercises) చేసినా ఫలితం ఉండదు. బరువు (Weight) తగ్గట్లేదనో, బీపీ పెరుగుతోందనో, డయాబెటిస్‌(Diabetes)తో ఇబ్బంది పడుతున్నామనో చెప్పేవాళ్లు పైన పేర్కొన్న టిప్స్ పాటించాలి. ముఖ్యంగా రోజుకు 8 గంటలు, అంతకన్నా ఎక్కువ సేపు సిట్టింగ్ వేసేవాళ్లు ఈ విషయాన్ని గమనించాలి. ఉద్యోగం చేసేవాళ్లు ఈ సలహా పాటిస్తే అనారోగ్యం బారినపడకుండా ఉంటారని నిపుణులు సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News