- భయభ్రాంతులకు గురవుతున్న భక్తులు, స్థానికులు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక–పర్యాటక క్షేత్రం కీసరగుట్టలో కోతుల బెడద రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తోంది. ఆలయ పరిసరాలు, జనావాసాల్లో కోతుల దాడులు పెరుగుతుండటంతో స్థానిక ప్రజలతో పాటు దర్శనానికి వస్తున్న భక్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇటీవల కొత్తగా కనిపిస్తున్న ఓ కోతి దూకుడుగా వ్యవహరిస్తూ పలువురిపై వరుస దాడులకు పాల్పడిందని గ్రామస్థులు,ఆలయ ప్రాంత వాసులు తెలిపారు.
- Advertisement -
