అంబేడ్కర్‌ను యువత స్ఫూర్తిగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలని శ్రద్ధ, స్ఫూర్తి కళాశాలల ఛైర్మన్, ఎండీ మహ్మద్ మదార్ అన్నారు. ఆదివారం అంబేడ్కర్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన 205వ జ్ఞాన మాల కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని అంబేడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు కె. గణేష్, ప్రధాన కార్యదర్శి సంజీవ, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
