Tuesday, March 3, 2026
Homeకరీంనగర్Medipally Sathyam | వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

Medipally Sathyam | వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

ఉమ్మడి కరీంనగర్ జిల్లా (KarimNagar District) చొప్పదండి ఎమ్మెల్యే (Choppadandi Mla) మేడిపల్లి సత్యం ఇవాళ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మల్యాల మండలం మద్దుట్ల గ్రామంలో ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని (Rice Grains purchasing center) ప్రారంభించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను (Problems) తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి చర్యలు చేపడతానని చెప్పారు. పలు వివాహ (Marriages) వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News