- ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
బోయిన్ పల్లి మండలంలోని విలాసాగర్ గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన ఏనుగుల కనుకయ్యను, పలువురు వార్డు సభ్యులను సోమవారం నాడు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అభినందించి సన్మానించారు.ఈ సన్మాన కార్యక్రమం లో విలసాగర్ ఉపసర్పంచ్ పొత్తూరి శైలజ, వార్డు సభ్యులు గోల్కొండ సూరి, దయ్యాల రేణుక కొమురయ్య, పోలె శేఖర్, గంగాధర శ్రీకాంత్, పైండ్ల అనిల్, కొంకటి సతీష్, గ్రామస్తులు వెంకటయ్య, చల్ల కిరణ్, తమ్మడి నవీన్ కుమార్, కూర తిరుపతి, సంబ సురేష్, గాండ్ల మహేష్, నాగుల అనిల్ కుమార్ లు వున్నారు.
- Advertisement -
