కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ లను గెలిపిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం అన్నారు.కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని శుక్రవారం బోయినపల్లి మండలం లోని దేశాయిపల్లి గ్రామం లో సర్పంచ్ గా పోటీ చేస్తున్న నిమ్మ స్వప్న గోపాల్ రెడ్డి ని గెలిపించాలని కోరారు. దేశాయిపల్లి కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి నిమ్మ స్వప్న – గోపాల్ రెడ్డి గెలుపు కొరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గ్రామ ప్రజలతో కలిసి ఎమ్మెల్యే గ్రామం లో ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ స్నేహశీలి,సౌమ్యురాలు అయిన నిమ్మ స్వప్న-గోపాల్ రెడ్డి కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలాన్నారు.
- Advertisement -
