Monday, April 13, 2026
Homeరంగారెడ్డిCheque | సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే..

Cheque | సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే..

మల్కాజిగిరి నియోజకవర్గం, వెంకటాపురం డివిజన్ కు చెందిన ఎం. బాలరాజ్ కు సీఎంఆర్ఎఫ్ నుండి మంజూరైన 48000 వేల రూపాయల చెక్కును సోమవారం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలతో కలిసి లబ్ధిదారుడికి చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, కరంచంద్ సురేష్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News