రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) మంగళవారం సెక్రటేరియట్లో ఆర్టీసీపై సమీక్షా సమావేశం(Review Meeting On RTC) నిర్వహించారు. ఈ మీటింగ్లో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఈడీలు, ఆర్ఎంలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆర్టీసీలో పెండింగ్ వర్క్(Pending Work), మేడారం జాతర(Medaram Jatara) బస్సుల ఆపరేషన్స్(Operation Of Busses), ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై సమీక్షలో చర్చించారు.
- Advertisement -
