ముక్కోటి వైకుంఠ ఏకాదశి(Mukkoti Vaikuntha Ekadashi) సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar).. హిమాయత్ నగర్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)లో వేంకటేశ్వర స్వామి(Venkateswara Swami) వారిని కుటుంబ సమేతంగా ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకున్నారు. సమృద్ధిగా వర్షాలతో, పాడి పంటలతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని దేవుణ్ని(God) కోరుకున్నట్లు చెప్పారు. ప్రజాపాలన(PrajaPalana)లో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగాలని స్వామి వారిని వేడుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

- Advertisement -

