Monday, October 27, 2025
ePaper
Homeఆదిలాబాద్Job Mela | 26న బెల్లంపల్లిలో మెగా జాబ్ మేళా

Job Mela | 26న బెల్లంపల్లిలో మెగా జాబ్ మేళా

ఈ నెల 26న బెల్లంపల్లి(Bellampalli)లో మెగా జాబ్ మేళా (Job Mela) జరగనుంది. ఏఎంసీ గ్రౌండ్స్‌లో ఈ కార్యక్రమంలో యువత (Youth) పెద్ద సంఖ్యలో పాల్గొనాలని అధికారులు (Officers) తెలిపారు. సింగరేణి (Singareni) ప్రాంతంలోని యూత్‌కి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో సంస్థ సీఎండీ బలరాం (CMD Balaram) ఆదేశంతో ఈ జాబ్ మేళాను ఏర్పాటుచేశారు. 70 సంస్థలు ఇంటర్వ్యూలు (Interviews) నిర్వహించనున్నాయి. 7వ తరగతి, ఆపైన చదివిన 18-40 ఏళ్ల వాళ్లు సర్టిఫికెట్ల(Certificates)తో హాజరుకావాలని అధికారులు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News