విశాఖ ఉక్కు సంస్థకు ఇన్‌ఛార్జి చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్(Incharge Chief Managing Director)గా మనీష్‌రాజ్ గుప్తా(Manishraj Gupta)ను ప్రభుత్వం నియమించింది. ఇప్పుడు ఆయన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SAIL)లో టెక్నికల్, ప్రాజెక్ట్స్ & రా మెటీరియల్స్ విభాగాలకు డైరెక్టర్(Director)గా ఉన్నారు. సీఎండీగా నియమితులైన నేపథ్యంలో మనీష్‌రాజ్‌గుప్తాను విశాఖ స్టీల్ ఆఫీసర్ల సంఘం (Visakhapatnam Steel Officers Association) అభినందించింది. స్టీల్ ప్లాంట్(Steel Plant)లోని సమస్యలను పరిష్కరించాలని కోరారు. మనీష్‌రాజ్‌గుప్తా నియామకం 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది.
- Advertisement -
