Saturday, April 11, 2026
Homeరంగారెడ్డిWishes | మంచిరెడ్డి కిషన్ రెడ్డికి జన్మధిన శుభాకాంక్షలు

Wishes | మంచిరెడ్డి కిషన్ రెడ్డికి జన్మధిన శుభాకాంక్షలు

  • జీవన్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా BRS పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఇబ్రహీంపట్నం యువజన విభాగం ప్రధాన కార్యదర్శి అబ్దుల్లాపూర్ మెట్ వార్డ్ సభ్యులు మొగుళ్ళ జీవన్ కుమార్ రెడ్డి. ఈ సందర్బంగా ఆయనతో పాటు అబ్దుల్లాపూర్ మెట్టు మండల్ యువజన విభాగం అధ్యక్షులు మొగుళ్ళ వినయ్ రెడ్డి, దొండ వినోద్ రెడ్డి, అఖిల్ రెడ్డి, మహేష్, తధితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News