Tuesday, February 24, 2026
Homeసాహిత్యంNational cultural festivals | ఘనంగా ముగిసిన వేడుకలు

National cultural festivals | ఘనంగా ముగిసిన వేడుకలు

సీనియర్ పాత్రికేయుడు నిమ్మరాజుకు సత్కారం

విజయవాడ: మల్లెతీగ (Malletheega) సాహిత్య సేవా సంస్థ (Sahitya Seva Sansthan) ఆధ్వర్యంలో 2 రోజులు నిర్వహించిన జాతీయ సాంస్కృతికోత్సవాలు ఘనంగా ముగిశాయి. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీషా ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలువురు రచయితలను(Writers), కార్టూనిస్టులను (Cartoonists), కవులను(Poets), గాయకులను (Singers) సత్కరించారు. ఈ సందర్భంగా తెలుగు భాషా పండితుడు, సీనియర్ పాత్రికేయుడు నిమ్మరాజు చలపతిరావు(భాషా ప్రవీణ)ను సత్కరించారు. నిర్వాహకులు కలిమిశ్రీ(మల్లెతీగ), సీనియర్ జర్నలిస్ట్ యేమినేని వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News