- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి జారీ చేసిన ఉత్తర్వులు
2026, ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, శాంతిభద్రతల పరిరక్షణ కోసం శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లైసెన్స్డ్ ఆయుధాల యజమానులందరూ తమ ఆయుధాలను వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో లేదా గుర్తింపు పొందిన డీలర్ వద్ద డిపాజిట్ చేయాలి.
జాతీయ బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో గార్డులుగా పనిచేసే వారికి, సెక్యూరిటీ సిబ్బందికి మాత్రమే మినహాయింపు ఉంటుంది.
- Advertisement -
గడువు: ఈ ఉత్తర్వులను పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా, ఆయుధాలను జప్తు చేయడం జరుగుతుంది.
తిరిగి తీసుకునే సమయం: 15-02-2026 ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత తమ ఆయుధాలను తిరిగి పొందవచ్చు.
- Advertisement -
