Monday, February 23, 2026
Homeఆంధ్రప్రదేశ్T-Hubలో మహేష్ జూలూరుకు AI గ్రాడ్యుయేషన్ పట్టా

T-Hubలో మహేష్ జూలూరుకు AI గ్రాడ్యుయేషన్ పట్టా

హైదరాబాద్, హయత్‌నగర్‌కు చెందిన వ్యాపారవేత్త మహేష్ జూలూరు, ప్రఖ్యాత AI నిపుణుడు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్ 2.0ను విజయవంతంగా పూర్తి చేశారు. జూలై 26, 2025న హైదరాబాద్‌లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ఇంపాక్ట్ వ్యవస్థాపకులు గంపా నాగేశ్వర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మహేష్ జూలూరుకు AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు.

ఈ సందర్భంగా మహేష్ జూలూరు మాట్లాడుతూ, “ప్రస్తుత పోటీ ప్రపంచంలో వ్యాపారంలో రాణించాలంటే ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడం తప్పనిసరి. తెలుగు AI బూట్ క్యాంప్‌లో నేర్పిన టూల్స్ నా వ్యాపార ప్రక్రియలను సులభతరం చేయడానికి, మార్కెటింగ్ వ్యూహాలను మెరుగుపరచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ నైపుణ్యాలతో నా వ్యాపారాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లగలననే నమ్మకం కలిగింది. ఈ అవకాశం కల్పించిన డిజిప్రెన్యూర్ టీమ్‌కు, నికీలు గుండ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు!” అని తెలిపారు.

- Advertisement -

తరువాతి తెలుగు AI బూట్ క్యాంప్ 2.0 ఆగస్టు 11, 2025న ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలకు ఈ నంబర్లను సంప్రదించండి: 733 111 2687, 733 111 2686, 733 111 2688.

- Advertisement -
RELATED ARTICLES

Latest News