గిరిజన సంక్షేమ శాఖ(Tribal Welfare Department) ఆధ్వర్యంలో రూపొందించిన సమ్మక్క–సారలమ్మ(sammakka-saaralamma) మేడారం మహాజాతర(mahajatara) బ్రోచర్(Brochure), పోస్టర్(Poster)ను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనసూయ(సీతక్క), అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
- Advertisement -

