Friday, February 27, 2026
Homeహైదరాబాద్‌Leave | మహిళా ఉద్యోగులకు సెలవు

Leave | మహిళా ఉద్యోగులకు సెలవు

కార్తీక వనభోజనాల (Karthika Vanabhojanalu) కోసం సచివాలయం(Secretariat)లోని మహిళా ఉద్యోగులకు(Women Employees) ప్రభుత్వం (Government) సెలవు (Leave) ప్రకటించింది. యాదాద్రి(Yadadri)లో జరిగే కార్తీక వనభోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకుంది. సచివాలయంలోని మహిళా ఉద్యోగులకు సగం రోజు (Half Day) సాధారణ సెలవుగా ప్రకటించింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News