Saturday, October 4, 2025
ePaper
HomeతెలంగాణMALREDDY | ఎమ్మెల్యేకి జన్మదినం శుభాకాంక్షలు తెలిపిన నేతలు

MALREDDY | ఎమ్మెల్యేకి జన్మదినం శుభాకాంక్షలు తెలిపిన నేతలు

హైదరాబాద్: ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి జన్మదినం సందర్భంగా తొర్రూరు క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీసీసీ కోఆర్డినేటర్ డా. ఎం.ఎస్. అన్సారి, యువనేతలతో కలిసి ఎమ్మెల్యేని మర్యాదపూర్వకంగా కలసి ఎమ్మెల్యేకి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనను శాలువాతో సత్కరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News