Thursday, February 12, 2026
Homeరంగారెడ్డిCalendar Launch | కురుమ సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

Calendar Launch | కురుమ సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

జవహర్ నగర్ పరిధిలో కురుమ సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ సర్పంచ్ కారింగుల.శంకర్ గౌడ్ హాజరై క్యాలెండర్ ను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కురుమ సంఘం చేపడుతున్న సామాజిక సంక్షేమ కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో సురేందర్, ఐలయ్య, సాయికృష్ణ, చంద్రయ్య, మీనయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు. కురుమ సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News