Saturday, April 11, 2026
Homeనల్లగొండSuspension | సిపిఎం పార్టీ నుండి కూరేళ్ళ నర్సింహా సస్పెండ్

Suspension | సిపిఎం పార్టీ నుండి కూరేళ్ళ నర్సింహా సస్పెండ్

మోత్కూరు మున్సిపాలిటీ 12 వ వార్డుకు చెందిన కూరెళ్ళ నర్సింహా సిపిఎం పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా తన భార్యను సువర్ణను మున్సిపాలిటీ కౌన్సిలర్ అభ్యర్థినిగా నామినేషన్ వేసి పోటీలో ఉన్నందుకు పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి బుధవారం ఒక ప్రకటనతో తెలిపారు.మోత్కూర్ మున్సిపాలిటీ లో బీఆర్ఎస్ సీట్ల సర్దుబాటులో భాగంగా సిపిఎం పార్టీ 8 వ వార్డులో కూరపాటి జయమ్మ రాములు ని పోటీకి నిల్పమని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News