- మేడ్చల్ పోలీసులు
బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ఆధ్వర్యంలో సోమవారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరి వెళ్తున్న మేడ్చల్ బీజేపీ సీనియర్ నాయకులు బచ్చు కృష్ణప్రియ మల్లారెడ్డి ని ముందస్తు అరెస్ట్ చేసిన మేడ్చల్ పోలీసులు.ఈ సందర్భంగా కృష్ణ ప్రియా మల్లారెడ్డి మల్లారెడ్డి మాట్లాడుతూ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు,రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Advertisement -
